Business Opportunities in Agriculture: 150 Field Interviews (Book)

పొట్టెల్ల ఫాం పెట్టలను కొంటున్నరా

Register

Click Here!

raaj4urs

New Member
నమస్తే
నా పెరు రాజగోపాల్, నేను ఫార్మర్ ని. నాకు వ్యవసాయం, పొట్టేల్లు మేద ఉన్న అనుభవం తో మా సొంత పొలంలో చిన్న షీప్ ప్రజెక్ట్ స్టార్ట్ చేతున్నను. ప్రాజెక్ట్ కి కావలసిన అమౌంట్ లేనందున, ఎవరైన ఒకరు ఇన్వెస్టెర్ తో కలసి చెయలనుకుంటున్నను. ఫాం కి కవలసిన పొలము, సెడ్డు, వాటిని తిప్పడాని కవలసినంత ఇసుక వేస్ట్ లాండ్ ఉంది. ప్రస్తుతం వ్యవసయ అధారిత వ్యాపారలలో పొట్టేల్ల పెంపకం చాలా లాభదాయం గా ఉంది, డిమండ్ ఉంది. జనవరి తరువాత పొట్టేల్ల పిల్లల కు రేటు పెరుగుతుంది కబట్టి, డిసెంబర్ లో కొండం మంచిది.
ఇలాంటి ప్రాజెక్ట్ చెయడం ఇస్టం ఉండి అవకాసం లేని వారు నాకు ఫోన్ చేస్తే వివరం గా మట్లాడొచు. మా విలేజ్ నెల్లూరు నుండి 40 కి మి.
జి.రాజగోపాల్
9177172332
 

Business Opportunities in Agriculture: 150 Field Interviews (Book)

Top