సూర్యోదయ ఆంధ్ర ప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఇదే సరైన సమయం
"వర్ష రెసిడెన్సీ" @ తాడికొండ గుంటూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కి ముఖ ద్వారమైన తాడికొండ లో
CRDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్లాట్స్ అమ్మకం.

SRM యూనివర్సిటీ, విత్, అమృత సాయి వంటి ప్రతిష్టాత్మక విద్య సంస్థలకు అత్యంత చేరువ లో తాడికొండ లో "వర్ష రెసిడెన్సీ" అన్ని అప్రూవల్స్ తో శరవేగంగా అభివృద్ధి జరపబడుచున్నది. ఈ వెంచర్అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఉన్న ప్రతిపాధిత అంతరవలయ కేవలం 500 మీటర్ల దూరం లో ఉంది. ఈ వెంచర్ లో ప్లాట్లకు లోన్ సదుపాయం కూడా కలదు. ప్రతిపాధిత రింగ్ రోడ్ పూర్తయిన తరువాత అన్ని ప్రభుత్వ సముదాయాలు నిర్మించతలపెట్టిన నేలపాడు, నీరుకొండ,రాయపూడి, లింగాయపాలెం మొదలగు ప్రదేశాలకు కేవలం 10 నిమిషాల్లో మన వెంచర్ నుండి చేరుకోవచ్చు.

వర్ష రెసిడెన్సీ : లొకేషన్ హైలైట్స్
భారత ప్రభుత్వ ఆమోదం పొందిన AP రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ : 500 మీటర్లు
భారత ప్రభుత్వ ఆమోదం పొందిన అనంతపురం - అమరావతి ఎక్ష్ప్రెస్స్ హైవే : 1 కి మీ
తాడికొండ ప్రపోజడ్ రైల్వే స్టేషన్ : 2 కి మీ
హెల్త్ సిటీ : 2 కి మీ
తుళ్లూరు : 9 కి మీ
వెలగపూడి సచివాలయం : 8 కి మీ
మంగళగిరి మరియు NRI హాస్పిటల్ : 12 కి మీ
IJM మలేషియా టౌన్ షిప్ మరియు నాగార్జున యూనివర్సిటీ : 7 కి మీ
లామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ : 7 కి మీ
గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్ : 10 కి మీ
గుంటూరు RTC బస్సు స్టేషన్ : 16 కి మీ
విజయవాడ PN బస్సు స్టేషన్ : 21 కి మీ
వెంచర్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుచున్నవి

వర్ష రెసిడెన్సీ : ప్లాట్ సైజులు మరియు ధర :

CRDA LP No 52/2018
177/183/201/222/451 గజాల ప్లాట్స్
రేటు : గజం Rs 10500
బ్యాంకు లోన్ సౌకర్యం

సైట్ విజిట్ కొరకు సంప్రదించండి :

VS Rao
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
Kavya developers
సెల్ 7842862369
www.kavyadevelopers.in