డబ్బు ఎక్కువగా సంపాదించాలని కసిగా వుందా ?

కసి మాత్రం సరిపోదు

పట్టుదల, కృషి, ప్రయత్నం - ఈ మూడు కూడా ఉండాలి

రాక్షసుడిలా కష్టపడగలగాలి

పని తప్ప వేరే విషయాలమీద ధ్యాస ఉండకూడదు

డబ్బు మీద పిచ్చి ప్రేమ పెంచుకోవాలి

వొళ్ళు వొంచడానికి ముందు ఉండాలి

డ్రీం అంటే నిద్ర పోయాక వచ్చేదిగా ఉండకూడదు

డ్రీం అంటే మిమ్మల్ని నిద్ర లేకుండా చేసేదిగా ఉండాలి

డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది

కానీ కొందరే ఎందుకు సంపాదించగలుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండిమీకు కూడా నిద్ర పట్టని కలలు ఉంటె, ఒక్క సారి మమ్మల్ని కలవండి

రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలోకి దూకండి

పైసా పెట్టుబడి లేకుండా, ఎటువంటి విద్యార్హత లేకుండా లక్షలు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ ఒక్కటే ఇండియా లో ఏకైక మార్గం

జీతాలు, భత్యాలు ఉండవు

లక్షల్లో జీతాలు వచ్చే విద్యార్హతలు మీదకు ఉంటె, ఆ ఉద్యోగాలకే వెళ్ళండి. మీకు రియల్ ఎస్టేట్ అక్కర్లేదు

కోట్లల్లో పెట్టుబడి పెట్టె డబ్బు మీ దగ్గర ఉంటె, వ్యాపారాలు చేసుకోండి. మీకు కూడా రియల్ ఎస్టేట్ అక్కర్లేదుగొడ్డులాగా కష్టపడి పనిచేసి, లక్షల్లో కమిషన్ సంపాదించాలనుకునే వారు మాత్రం రియల్ ఎస్టేట్ కు పనికి వస్తారు

మీకు అవసరమైనా పూర్తి శిక్షణ మేమే ఇస్తాము. మా వద్ద అద్భుతమైన వెంచర్లు ఉన్నాయి.

మీ వయస్సు తో పని లేదు. చదువుతో పని లేదు

రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, ఇతర మార్కెటింగ్ రంగాలలో ఉన్నవాళ్లు,

వ్యాపారాలలో నష్టపోయిన వాళ్ళు, అప్పుల్లో కూరుకు పోయిన వాళ్ళు,

ఇలా ఒకరేమిటి, ఎవ్వరైనా లక్షల్లో డబ్బు కళ్ళ చూడాలనుకుంటే, తిరిగి తమ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే

రియల్ ఎస్టేట్ రంగం లో మాత్రమే సాధ్యం

విజయవాడ రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ వెంచర్లతో దూసుకుపోతున్న కావ్య developers నందు
మార్కెటింగ్ కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే వారికీ స్వాగతం

ఆసక్తి కలవారు వ్యక్తిగతంగా వచ్చి కలవగలరు :

NOTE :
1. గృహిణులు మరియు ఇతర పట్టణాలలో ఉన్నవారు వారి ఊరిలోనే ఇంటివద్దనే ఉండి మార్కెటింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మేము అందిస్తాం. ప్రతి ప్లాట్ పై రూ 50 వేలు కమిషన్ ఇస్తాము.
2. ఇతర మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు, రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు,చిన్న ఉద్యోగులు,వ్యాపారంలో నష్టాలతో వేరే వ్యాపారం చేయాలనుకునే వారు, అప్పుల్లో వున్నా వారు, పార్ట్ టైం ఆదాయం కోసం ఎదురు చూసే వారు మీరందరు రియల్ ఎస్టేట్ లో తక్కువ సమయం లో మీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలరు. దానికి అవసరమైన ట్రైనింగ్ అండ్ సపోర్ట్ మేమె ఇస్తాము. మీరు చేయవలసిందల్లా ఒక్కసారి వచ్చి నన్ను కలవడమే.

VS Rao
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
కావ్య developers
రామవరప్పాడు
విజయవాడ
సెల్ 9347817389